- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు జంబల్ హాట్ ఆలీ పుట్టినరోజు
స్క్రీన్ మీద కొంచం సేపు కనిపించిన నవ్వులు పూయిస్తాడు.

X
దిశ,వెబ్ డెస్క్: ’ఆలీ’ పేరు వినగానే వెంటనే కామెడీ గుర్తుకు వస్తుంది. స్క్రీన్ మీద కొంచం సేపు కనిపించిన నవ్వులు పూయిస్తాడు. అతనితో పాటు అతను మాట్లాడే మాటలు కూడా వింతగా ఉంటాయి. ఎంద చాట, కాట్రవల్లి, అక్కుం బక్కుం, జంబల్ హాట్, జలగండ్రి లాంటి పదాలు చాలా ఫేమస్ అయ్యాయి. అలీ ఇంగ్లీష్ మాట్లాడితే అది కనిపెట్టిన వాడు కూడా కింద పడిపోతాడు. ఈ రోజు ఈ జంబల్ హాట్ ఆలీ పుట్టినరోజు. ఈ నవ్వులు స్టార్ ఇండస్ట్రీకి వచ్చి అపుడే 43 ఏళ్లు కంప్లీటైంది. ఆలీ తన నవ్వులను 43 ఏళ్లుగా ఆడియన్స్‌కు పంచుతూనే ఉన్నాడు. నేడు తన 56 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.
Next Story






