K.Raghavendra Rao: నేడు డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు పుట్టిన రోజు

by Phanindra |   (  Updated:2023-05-23 06:24:01  IST  )

భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్ మరియు కొరియోగ్రాఫర్

K.Raghavendra Rao: నేడు డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు పుట్టిన రోజు
X

దిశ, వెబ్ డెస్క్ : కె. రాఘవేంద్రరావు మే 23 ,1942 వ సంవత్సరంలో జన్మించారు. భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్ మరియు కొరియోగ్రాఫర్.. తెలుగు మరియు కొన్ని హిందీ మరియు కన్నడ సినిమాలకు పని చేశాడు. తెలుగులో ఎన్నో హిట్ సినిమాలను తీశారు. అతను ఎనిమిది రాష్ట్ర నంది అవార్డులు, IIFA అవార్డు, SIIMA అవార్డు, ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. నేడు తన 81 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.

Read More: మాస్ మహారాజ మూవీకి మహేష్ బాబు వాయిస్.. ఈ సారి బ్లాక్ బస్టరేనట!

Next Story