- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు బిగ్ బాస్ గీతూ పుట్టినరోజు
బిగ్ బాస్ సీజన్ 6 టాప్ కంటెస్టెంట్స్ లో గీతూ రాయల్ కూడా ఒకరు

X
దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 6 టాప్ కంటెస్టెంట్స్ లో గీతూ రాయల్ కూడా ఒకరు. బిగ్ బాస్ తర్వాత నుంచి ఆమె కెరియర్ పూర్తిగా మారిపోయింది. ఆమె టాప్ ఫైవ్ లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా మధ్యలోనే గీతూ ఎలిమినేట్ అయింది. అప్పటిలో ఈమె ఎలిమినేట్ అయినప్పుడు గీతూ కన్నా ఆమె అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. కానీ గీతూ హౌస్లో ఉన్నన్ని రోజులు ప్రేక్షకులు బిగ్ బాస్ బాగా చూసే వాళ్లు. ఆ సమయంలో అంత పాపులర్ అయింది. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. నేడు తన 26 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది.
Next Story






