- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు Anchor Lasya పుట్టినరోజు
బిగ్ బాస్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

X
దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన సినీ కెరీర్ ను యాంకర్ గా ప్రారంభించిన లాస్య. అతి తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లో తెలుగులో యాంకర్ పేరు చెబితే లాస్య పేరు గుర్తొచ్చేది. అంతలా లాస్య.. యాంకరింగ్ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. తన పెళ్లి తర్వాత.. యాంకరింగ్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ ఆమె అభిమానులకు దగ్గరగా ఉంది. నేడు తన 34 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది.
Next Story






