- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Lew Palter : 'టైటానిక్' నటుడు లెవ్ పాల్టర్ కన్నుమూత
జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ.. 'టైటానిక్' గురించి మన అందరికి తెలిసిందే. కాగా ఈ సినిమాలో డిపార్ట్‌మెంట్ స్టోర్ మాగ్నెట్ ఇసిడోర్ స్ట్రాస్ పాత్ర పోషించిన నటుడు లెవ్ పాల్టర్ 94 సంవత్సరాల వయసులో మరణించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ.. 'టైటానిక్' గురించి మన అందరికి తెలిసిందే. కాగా ఈ సినిమాలో డిపార్ట్‌మెంట్ స్టోర్ మాగ్నెట్ ఇసిడోర్ స్ట్రాస్ పాత్ర పోషించిన నటుడు లెవ్ పాల్టర్ 94 సంవత్సరాల వయసులో మరణించారు. పాల్టర్ లాస్ ఏంజిల్స్‌లోని తన ఇంటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించినట్లు అతని కుమార్తె కేథరీన్ పాల్టర్ ది చెప్పారు. ఈ విషాద వార్త తెలిసిన టైటానిక్ టీమ్ ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- Titanic
Next Story






