‘బ్రో’ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ టైమ్ ఫిక్స్

by Disha Web Desk 10 |
‘బ్రో’ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ టైమ్ ఫిక్స్
X

దిశ, సినిమా: సాయి ధరమ్ తేజ్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో నటిస్తున్న డివోషనల్ ట్రెండీ ఎంటర్టైనర్ మూవీ ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలతో ఉన్న మెగా అభిమానులు ఇందుకు సంబంధించిన అప్డేట్స్ కోసం అత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్, ధరమ్ తేజ్ కలిసి ఉన్నటువంటి సాలిడ్ పోస్టర్ అయితే రేపు (మే 20) ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు.

Also Read: ఆ లిప్స్ ఏంట్రా బాబు.. పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్



Next Story

Most Viewed