- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సల్మాన్‌కు మరోసారి బెదిరింపులు.. ఈ సారి రాఖీ సావంత్‌కు కూడా వార్నింగ్
by Kodari Anjali |
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను ఏప్రిల్ 30న చంపుతానని ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను ఏప్రిల్ 30న చంపుతానని ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ నటుడు సల్మాన్‌కు భారీగా భద్రతను పెంచారు. కాగా గతంలో సల్మాన్‌కు బెదిరింపులు వచ్చినప్పుడు రాఖీ సావంత్ స్పందించి ..‘సల్మాన్ తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. ఆయనను ఎలాంటి హాని కలిగించవద్దని కోరారు. దీంతో తాజాగా రాఖీ సావంత్‌ను ఈ విషయంలో తలదూరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ.. బుధవారం ఉదయం 7.22 గంటలకు, మళ్లీ మధ్యాహ్నం 1.19 సమయంలో రెండు సార్లు గుర్జన్ అనే వ్యక్తి ఆమెకు మెయిల్ పంపాడు.
Next Story






