- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం ‘ఓటీటీ’లోకి వస్తున్న సినిమా, వెబ్ సిరీస్‌లు
థియేటర్స్‌లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా ఓటీటీలపైనే ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు.

దిశ, సినిమా: థియేటర్స్‌లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా ఓటీటీలపైనే ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. వారి ఆసక్తిని గమనించిన OTT ప్లాట్ ఫామ్‌లు కొత్త సినిమాలు, సిరీస్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ వారం ఓటీటీలో వీక్షించేందుకు రెడీగా ఉన్న లిస్ట్ చూద్దాం.
అమెజాన్ ప్రైమ్ :
- కెల్సీ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 12
- ద కిడ్నాపింగ్ డే (కొరియన్ సిరీస్) – సెప్టెంబరు 13
- బంబై మేరీ జాన్ (హిందీ సిరీస్) – సెప్టెంబరు 14
- ఏ మిలియన్ మైల్స్ ఎవే (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 15
- వైల్డర్‌నెస్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 15
- అనీతి (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 15
నెట్‌ఫ్లిక్స్ :
- వైఫ్ లైక్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 11
- క్లాస్ యాక్ట్ (ఫ్రెంచ్ సిరీస్) – సెప్టెంబరు 13
- రెజ్లర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 13
- ద ఆర్ట్ ఆఫ్ సెడక్సన్ (డానిష్ సినిమా) – సెప్టెంబరు 14
- వన్స్ అపాన్ ఏ క్రైమ్ (జపనీస్ మూవీ) – సెప్టెంబరు 14
- రామబాణం (తెలుగు సినిమా) – సెప్టెంబరు 14
- భోళా శంకర్ (తెలుగు సినిమా) – సెప్టెంబరు 15
- ఎల్ కొండే (స్పానిష్ మూవీ) – సెప్టెంబరు 15
- ఇన్‌సైడ్ ద వరల్డ్స్ టఫస్టె ప్రిజన్స్: సీజన్ 7 – సెప్టెంబరు 15
- లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 15
- మిస్ ఎడ్యుకేషన్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 15
- సర్వైవింగ్ సమ్మర్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 15
- ద క్లబ్: పార్ట్ 2 (టర్కిష్ సిరీస్) – సెప్టెంబరు 15
ఆహా :
- మాయపేటిక (తెలుగు సినిమా) – సెప్టెంబరు 15
సోనీ లివ్ :
- జర్నీ ఆఫ్ లవ్ 18+ (మలయాళ చిత్రం) – సెప్టెంబరు 15
హాట్‌స్టార్ :
- ఎనిమల్స్ అప్ క్లోజ్ విత్ బెర్టీ గ్రెగోరి (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 13
- ఎలిమెంటల్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 13.
- హ్యాన్ రివర్ పోలీస్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 13
- వెల్కమ్ టూ ద రెక్సామ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)– సెప్టెంబరు 13
- కాలా (హిందీ సిరీస్) – సెప్టెంబరు 15
- ల్యాంగ్ ల్యాంగ్ ప్లేస్ డిస్నీ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 15
- ద అదర్ బ్లాక్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 15
బుక్ మై షో :
- బార్బీ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 12
- ఏ హనీమూన్ టూ రిమెంబర్ (ఇంగ్లీష్ చిత్రం) – సెప్టెంబరు 15
- పప్పచన్ ఒలివిలాన్ (మలయాళ మూవీ) – సెప్టెంబరు 14
సైనా ప్లే:
-పప్పచన్ ఒలివిలాన్ (మలయాళ మూవీ) – సెప్టెంబరు 14
ఈ-విన్
-దిల్ సే (తెలుగు సినిమా) – సెప్టెంబరు 16






