- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వావ్.. ఈ సారి 'పుష్ప 2'లో కాజల్ ఐటమ్ సాంగ్?
X
దిశ, సినిమా: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలోని డైలాగులు, పాటలు, డ్యాన్సులు అభిమానులను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా 'ఊ అంటావా' పాటకు వచ్చిన ఫేమ్ అంతా ఇంత కాదు. దీంతో పార్ట్ 2 లోనూ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఈ పాటలో కాజల్ చిందేయనున్నట్లు సమాచారం కాగా ఇది నిజమైతే కాజల్ ఖాతాలో సెకండ్ ఐటమ్ సాంగ్ పడినట్లే. ఇక మొదట తాను NTR 'జనతా గ్యారేజ్' మూవీలో 'పక్కా లోకల్' అంటూ ఐటమ్ సాంగ్‌తో అలరించింది.
Advertisement
Next Story