- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"స్పై" మూవీ రిలీజ్ డేట్ ఇదే
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యంగ్ హీరోలలో నిఖిల్ ఒకరు.

X
దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యంగ్ హీరోలలో నిఖిల్ ఒకరు. రీసెంట్ గా కార్తికేయ 2 తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈ యంగ్ హీరో "స్పై" అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మన ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాని జూన్ 29 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారని ప్రకటించింది.
Also Read: శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకులు.. ఎమోషనల్ పోస్ట్‌తో ఫుల్ క్లారిటీ ఇచ్చిన మెగా అల్లుడు..
Next Story






