- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Project K లాంచ్ ఈవెంట్‌కు దీపికా వెళ్లకపోవడానికి కారణం ఇదే
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్ కే’ను శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్‌లో

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్ కే’ను శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్‌లో ఘనంగా లాంచ్ చేయబోతున్నారు. ఇక ఈ ఈవెంట్ కోసం ప్రభాస్, రానా, కమల్ హాసన్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. కానీ దీపికా పదుకొనే మాత్రం వెళ్లడం లేదు. అయితే దీనికి కారణం హాలీవుడ్‌లో ప్రస్తుతం నడుస్తున్న నటీనటుల సమ్మె అని తేలింది. 2017లో హాలీవుడ్ అరంగేట్రం చేసిన దీపిక.. ఈ ఫెడరేషన్‌లో సభ్యత్వం తీసుకుంది. కాగా ఈ సమ్మెలో భాగంగా నటీనటులు సినిమా షూటింగులే కాదు, మూవీకి సంబంధించిన ఈవెంట్‌ల్లోనూ పాల్గొనకూడదు. దీంతో తన సినిమా విషయంలోనూ దీపిక ఆగిపోవాల్సివచ్చింది.
Read More: మళ్లీ ఆగిపోయిన ‘పుష్ప 2’ షూటింగ్
Next Story






