యాంకర్ రవి తన పెళ్లి రహస్యాన్ని బయట పెట్టడానికి కారణం అదేనంట?

by Dishanational2 |
యాంకర్ రవి తన పెళ్లి రహస్యాన్ని బయట పెట్టడానికి కారణం అదేనంట?
X

దిశ, వెబ్‌డెస్క్ : యాకంర్స్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో రవి, లాస్య ఒకరు. సంథింగ్ స్పెషల్ అనే చిన్న షో ద్వారా వీరు చాలా ఫేమస్ అయ్యారు.ఇక ఇప్పటికీ ఈ జంట అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.

రవి, లాస్యకు మధ్య కూడా చాలా మంచి బాండింగ్ ఉండేది. వీరిద్దరు కలిసి ఏ షో చేసినా అది సక్సెస్ అయ్యింది. దీంతో వీరికి చాలా ఆఫర్స్ వచ్చాయి. వీరు యాంకర్స్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే రవి లాస్యను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని, కానీ దానికి లాస్య ఫ్యాన్స్ ఒప్పుకోలేదంటూ చాలా వార్తలు వచ్చాయి. ఈక్రమంలో రవి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.

తన పెళ్లి విషయాన్ని బయట పెట్టడానికి గల కారణాలను తెలిపాడు.అయితే రవి కావాలనే తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచాడంట. పెళ్లి కాలేదు అని తెలిస్తేనే యాంకర్లకి జనాల్లో ఆదరణ ఉంటుందని,ఒకవేళ పెళ్లయింది అని తెలిస్తే అంకుల్స్ అని భావిస్తారని,అందుకే తన పెళ్లి విషయాన్ని సీక్రెట్ గా ఉంచానని తెలిపాడు.

అలాగే లాస్యకు తనకు మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని, నేను యాంకర్స్‌తో ఆ యాంకర్స్‌తో నాకు అఫైర్లు అంట గట్టారు. అది తట్టుకోలేకనే నాకు పెళ్లి అయ్యిందనే సీక్రేట్ బయట పెట్టానని చెప్పుకొచ్చాడు.



Next Story

Most Viewed