- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజమౌళి తీసిన సినిమాల్లో నష్టాలు తెచ్చి పెట్టిన ఒకే ఒక్క మూవీ ఇదే!
‘బహుబలి, ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాలతో వరల్డ్ వైడ్ క్రేజ్ దక్కించుకున్నాడు పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి.

X
దిశ, వెబ్‌డెస్క్: ‘బహుబలి, ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాలతో వరల్డ్ వైడ్ క్రేజ్ దక్కించుకున్నాడు పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి. ఈ రెండు సినిమాలు తెలుగు జాతికి గర్వకారణం అయ్యాయి. అయితే జక్కన్న దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా ప్లాప్ కాలేదు.. అన్ని సూపర్ హిట్లేనని అనుకుంటున్నారు. కానీ 2004లో శ్రీ భారత్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్‌పై నిర్మించిన ‘సై’ మూవీ కొన్ని చోట్ల మాత్రం డిస్టిబ్యూటర్స్‌కు నష్టాలను మిగిల్చిందని సమాచారం. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాను దాదాపు రూ.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. కానీ యావరేజ్‌గా హిట్ అయ్యింది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.
Next Story






