ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదలయ్యే 19 సినిమాల లిస్ట్ ఇదే!

by Disha Web Desk 9 |
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదలయ్యే 19 సినిమాల లిస్ట్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: మే నెల సమ్మర్‌లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. జూన్‌లో 10 చిత్రాలు విడుదలైనప్పటికీ ఒక్క మూవీ కూడా జనాలను థియేటర్‌కు రప్పించలేకపోయాయి. అయితే ఈ వీకెండ్ ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎంతగానో ఎదురుచూస్తున్న ‘‘ఆదిపురుష్’’ సినిమా విడుదల కాబోతుంది. అలాగే ఓటీటీల్లో కూడా అదిరిపోయే చిత్రాలు/సిరీస్‌లు రిలీజ్ అవ్వనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

* థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు:

1. ‘ఆదిపురుష్’ : ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మైథలాజికల్ చిత్రం ఇది. ప్రభాస్ సరసన కృతి సనన్ నటించగా, విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, భాషల్లో జూన్ 16 వ తేదీన రిలీజ్ కానుంది.

2. ‘ఇరవన్’ : ఈ కన్నడ మూవీ జూన్ 16 న విడుదల కాబోతోంది

3. ‘ది ఫ్లాష్’ : ఈ హాలీవుడ్ చిత్రం జూన్ 15 న రిలీజ్ అవ్వనుంది.

* ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న చిత్రాలు:

* నెట్ ఫ్లిక్స్ :

4. ఆడైమగై కాలం(తమిళ్) – స్ట్రీమింగ్ అవుతుంది

5. ఎక్స్ ట్రాక్షన్ 2 (హాలీవుడ్) – జూన్ 16

* అమెజాన్ ప్రైమ్ వీడియో :

6. రావణ కొట్టం (తమిళ్ ) – జూన్ 16

7. జీ ఖర్దా (హిందీ) – జూన్ 15

* ఈటీవీ విన్ :

8. కనులు తెరిచినా కనులు మూసినా – జూన్ 16

* సోనీ లివ్ :

9. ఫర్హానా(తమిళ్ ) – జూన్ 16

* డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

10. షెవలియర్(హాలీవుడ్) – జూన్ 16 పిచైకరన్ 2 – జూన్ 17

11. పిచైకరన్ 2 – జూన్ 17

12. ఫుల్ కౌంట్ (కొరియన్ సిరీస్ ) – జూన్ 14

13. సైతాన్ – జూన్ 15

* జియో సినిమా :

14. ఐ లవ్ యు (హిందీ) – జూన్ 16

15. రపూచక్కర్(హిందీ) – జూన్ 15

* మనోరమా మ్యాక్స్ :

16. వామనన్ : జూన్ 16

* జీ 5 :

17. తమిళరసన్ : జూన్ 16

18. సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై : తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది.

* లయన్స్ గేట్ ప్లే :

19. డెస్పరేట్ రైడర్స్ : జూన్ 17

Next Story

Most Viewed