ఈ క్లాసిక్ మూవీ‌ని మాత్రం టచ్ చేయొద్దు..!

by Disha Web Desk 7 |
ఈ క్లాసిక్ మూవీ‌ని మాత్రం టచ్ చేయొద్దు..!
X

దిశ, సినిమా: కొన్ని సినిమాలు వచ్చి ఏండ్లు గడిచినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి. "7/g బృందావన్ కాలనీ" ఈ కోవకే చెందుతుంది. దీనిని రొటీన్ స్టోరీ లాగా కాకుండా.. ఒక కాలనీ‌లో నాచురల్‌గా పుట్టుకొచ్చే టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు డైరెక్టర్ సెల్వ రాఘవన్. 2004లో యంగ్ టాలెంటెడ్ హీరో రవి కృష్ణ, హీరోయిన్ సోనియా అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ రొమాంటిక్ మూవీ రియల్ స్టోరీ కావడం విశేషం. తాజా కథనాల ప్రకారం ఈ మూవీ విడుదలైన దాదాపు 19 ఏళ్ల తర్వాత, మూవీ యూనిట్ దీనికి సీక్వెల్‌ని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసి మూవీ అభిమానులు ''ఈ క్లాసిక్ హిట్ మూవీకి సీక్వెల్ తెరకెక్కించి చెడగొట్టే సాహసం చేయొద్దు'' అంటున్నారు.


Next Story

Most Viewed