- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్నావా అని అడిగారు.. టాలీవుడ్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
ఐటెమ్ సాంగ్స్‌తో ప్రేక్షకులకు పరిచమయ్యింది డస్కీ బ్యూటీ డింపుల్ హయతీ.

దిశ, వెబ్‌డెస్క్: ఐటెమ్ సాంగ్స్‌తో ప్రేక్షకులకు పరిచమయ్యింది డస్కీ బ్యూటీ డింపుల్ హయతీ. తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె నటించిన రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీకి పెద్దగా మూవీ అవకాశాలు రావట్లేదు. రీసెంట్‌గా డీసీపీ రాహుల్ హెగ్దేతో కారు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. తాజాగా డింపుల్ ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ‘‘ నేను సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో నన్ను చాలా మంది బాడీ షేమింగ్‌పై కామెంట్లు చేశారు. నా ఎద భాగాలు ఎత్తుగా ఉండడం వల్ల, వాటికి ఏమైనా సర్జరీ చేయించుకున్నావా? అని మాట్లాడారు కొంతమంది. కానీ నేను ఎప్పుడు ఆ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. అందుకే సినిమాల్లో ఇంకా రాణిస్తున్నాను.’’ అంటూ డింపుల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ డస్కీ బ్యూటీ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read More: బజారులో నటి వక్షోజాలకు స్నానం.. ఒకేసారి ఇద్దరు యువకులు ఎగబడుతూ దారుణం: వీడియో






