డైరెక్టర్లుగా అదరగొట్టిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే!

by Dishanational2 |
డైరెక్టర్లుగా అదరగొట్టిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే!
X

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది నటీనటులు సినిమాలు చేస్తూ, నిర్మాతగా, డైరెక్టర్‌గా వ్యవహరిస్తుంటారు. కొందరు హీరోయిన్స్ నిర్మాతగా వ్యవహరించి సక్సెస్ అందుకుంటే మరికొందరు ఫెయిల్యూర్స్ చవి చూశారు. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా, డైరెక్టర్స్‌గా మారి మంచి సక్సెస్ అందుకున్న స్టార్ హీరోయిన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం

సావిత్రి : నటనతో ఎంతో మందిని ఆకట్టుకొని, మహానటిగా పేరు తెచ్చుకున్న సావిత్రి కూడా దర్శకురిలిగా ఎన్నో సినిమాలు చేసింది. చిన్నారి పాపలు ఇలా ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

జీవిత రాజేశేఖర్ : ఈ హీరోయిన్ తన భర్త హీరోగా చేసిన ఎడైతే నాకేంటి, శేషు, ఆప్తుడు లాంటి సినిమాలకు దర్శకురాలిగా చేసింది.

కంగనా రనౌత్ : బాలీవుడ్ బ్యూటీ అయిన కంగనా తాను నటించిన సినిమా మణికర్ణితో దర్శకురాలిగా మారిపోయింది.

విజయనిర్మల : సూపర్ స్టార్ కృష్ణ భార్య మీనా అనే సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించి దర్శకురాలిగా మారిపోయింది.

రేణు దేశాయ్ : రేణు దేశాయ్ కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిది.

ఇవి కూడా చదవండి : Cancer: క్యాన్సర్ బాధితులకు అండగా స్టార్ నటి.. అమ్మ పేరుతో ఫౌండేషన్



Next Story