- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
K.Vishwanath హిట్స్ అండ్ ప్లాప్స్ తెలుగు సినిమాలు ఇవే!
ఆయన తెలుగులో డైరెక్ట్ చేసిన మొదటి సినిమా " ఆత్మ గౌరవం "

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో తెలుగులో డైరెక్షన్ చేసిన హిట్స్ అండ్ ఫ్లాప్స్ సినిమాల గురించి తెలుసుకుందాం.
ఆయన తెలుగులో డైరెక్ట్ చేసిన మొదటి సినిమా " ఆత్మ గౌరవం "
1. " ఆత్మ గౌరవం " ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.
2. " ప్రైవేట్ మాష్టారు " ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.
3. " కలిసొచ్చిన అదృష్టం " ఈ సినిమా కూడా యావరేజ్‌గా నిలిచింది.
4. "ఉండమ్మా.. బొట్టు పెడతా " ఈ సినిమా హిట్ అయింది .
5. " నిండు హృదయాలు " ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.
6. " చెల్లెలి కాపురం " ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
7. " చిన్న నాటి స్నేహితులు " ఈ సినిమా యావరేజ్ అయ్యింది.
8. " నిండు దాంపత్యాలు " ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.
9. " శుభ ప్రదం " ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
10. చిన్నబ్బాయి ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
ఇవి కూడా చదవండి :
1.Oscar కు నామినేట్ అయిన తొలి తెలుగు చిత్రానికి దర్శకుడు ఆయనే!
2.K Viswanath :అవార్డులు అందుకోవడంపై విశ్వనాథ్ కామెంట్స్ ఇవే!






