- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు ఇండియన్ ఐడల్-2 విజేత సౌజన్య
తెలుగులో ప్రసారమైన ప్రముఖ మ్యూజిక్ రియాల్టీ షో 'తెలుగు ఇండియన్ ఐడల్ 2' ఆదివారంతో ముగిసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలుగులో ప్రసారమైన ప్రముఖ మ్యూజిక్ రియాల్టీ షో 'తెలుగు ఇండియన్ ఐడల్ 2' ఆదివారంతో ముగిసింది. రెండో సీజన్‌లో గాయని సౌజన్య ఇండియన్ ఐడల్-2 విజేతగా నిలిచింది. గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫినాలేకి వచ్చిన కంటెస్టెంట్స్‌ని అభినందించారు. అనంతరం ఈ సీజన్ విజేతగా నిలిచిన సౌజన్యకు టైటిల్ తో పాటు రూ.10 లక్షల నగదు బహుమతిని అందజేశారు. ఈ సీజన్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన జయరాజ్ రూ.3 లక్షలు, సెకండ్ రన్నరప్‌గా నిలిచిన లాస్య రూ.2 లక్షల చెక్కు అందుకున్నారు.
Also Read: పెళ్లి వేడుక జరుగుతుండగానే ఆ విషయంలో భార్యకు కండీషన్ పెట్టిన శర్వానంద్..!!
Next Story






