మెగా డాటర్‌పై ఆగని ట్రోల్స్.. ఆ ఫొటోలు చూసి రెచ్చిపోయిన నెటిజన్లు

by Disha Web Desk 6 |
మెగా డాటర్‌పై ఆగని ట్రోల్స్.. ఆ ఫొటోలు చూసి రెచ్చిపోయిన నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకుని నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తరచూ వెకేషన్స్‌కు వెళ్తూ ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు హాట్ ఫొటోలు, వీడియోలు నెట్టింట షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా, నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఎల్లో కలర్ డ్రెస్‌లో.. షాట్ హెయిర్‌తో దర్శనమిచ్చింది. అంతేకాకుండా బ్యాక్‌పై ఉన్న టాటూను సగమే చూపిస్తూ కుర్రకారుకి ఆసక్తిని పెంచింది. అది చూసిన నెటిజన్లు డైవర్స్‌ను తీసుకువస్తూ ట్రోల్ చేస్తున్నారు. మరి కొంత మంది మీకు హెయిర్ స్టైల్ దరిద్రంగా ఉందంటూ వెంటనే మార్చుకోమని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Next Story