- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Bhola Shankar teaser: హద్దుల్లేవ్ అంటూ ‘భోళా శంకర్’ నుంచి అదిరిపోయే టీజర్
Bhola Shankar teaser: హద్దుల్లేవ్ అంటూ ‘భోళా శంకర్’ నుంచి అదిరిపోయే టీజర్
The teaser of Chiranjeevi's 'Bhola Shankar' is out

X
దిశ, సినిమా : చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ మొత్తం యాక్షన్ కమ్ సిస్టర్ సెంటిమెంట్‌తో సాగుతుండగా.. చిరు మార్క్ కామెడీతోపాటు మాస్ యాక్షన్ కూడా అదిరిపోయింది. ‘స్టేట్ డివైడ్ అయినా.. అందరు నావాళ్లే.. ఆల్ ఏరియాస్ అప్నా హై.. నాకు హద్దుల్లేవ్ సరిహద్దుల్లేవ్..’ అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఇక ఈ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read more:
Next Story






