- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Varsha: జబర్ధస్త్ వర్షకు టీమ్ లీడర్ బ్లాక్‌మెయిల్.. ఆఫర్ కావాలంటే అలా చేయాల్సిందే అంటూ!
దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా చాలా మంది ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో వర్ష కూడా ఒకరు. ఈమె కెరీర్ స్టార్టింగ్‌లో సీరియల్ నటిగా పరిచయం అయి తర్వాత జబర్ధస్త్‌లోకి అడుగు పెట్టింది. అలా అక్కడ తన కామెడీతో ఫుల్ ఫేమస్ అయింది. ముఖ్యంగా ఇందులో వర్ష ఇమాన్యూయేల్‌కు జోడిగా నటిస్తూ ఫుల్ ఫాపులారిటీ తెచ్చుకుంది. ఇక ఈ క్రేజ్‌తోనే వర్ష, ఇమాన్యూయేల్ జబర్ధస్త్ షో తో పాటు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' వంటి షోలోనూ భాగమై ప్రేక్షకులకు అమితంగా అలరిస్తున్నారు. వీటితో పాటు యూట్యూబ్‌లో ప్రసారం అయ్యే కొన్ని రకాల షోలను కూడా వీళ్లిద్దరూ జంటగా నడిపిస్తూ ఇంకా రేంజ్‌ను పెంచుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. జబర్దస్త్ షోలో అందంతో పాటు టాలెంట్‌తో మెప్పిస్తూ హైలైట్ అయిన వర్ష.. మరింత క్రేజ్ సంపాదించుకోవడానికి యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు నటిస్తోంది. అయితే, అతడు మాత్రం తరచూ ఆమె క్యారెక్టర్‌ను బ్యాడ్ చేసేలా కామెంట్లు చేస్తుంటాడనే విషయం తెలిసిందే. అందులో భాగంగా జబర్దస్త్ షోలో ఆమెపై అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ పరువు తీస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ వారం ప్రసారం అయ్యే జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమోలో వర్షపై ఇమాన్యూయేల్ మరోసారి హాట్ కామెంట్స్ చేశాడు. స్కిట్‌లో భాగంగా ఆమె అతడి ముందు కూర్చుంది. అప్పుడు ఇమ్మాన్యూయేల్.. 'కాసేపు అలాగే ముందుకు వంగి కూర్చో. లేకపోతే నెక్ట్స్ స్కిట్‌లో ఛాన్స్ ఇవ్వను' అని బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో వర్ష లాంటి వాళ్లను టీమ్ లీడర్లు కావాలనే ఇలా బెదిరిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
(video link credits to mallemala tv youtube channel)