- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్న స్టార్ హీరో.. వధువు ఈ యంగ్ హీరోయినేనా!
తమిళ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల వద్ద మంచి గుర్తింపు దక్కించుకున్నాడు హీరో విశాల్.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల వద్ద మంచి గుర్తింపు దక్కించుకున్నాడు హీరో విశాల్. కాగా విశాల్‌కు 45 ఏళ్లు ఉన్నా.. ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. కరోనా లాక్ డౌన్‌కు ముందు అనీషాతో విశాల్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ బంధం పెళ్లి వరకూ పోలేదు. తాజాగా ఈ హీరో పెళ్లి గురించి సోషల్ మీడయాలో తెగ ప్రచారం జరుగుతోంది. పెళ్లి కూతురు ఒకప్పటి స్టార్ హీరోయిన్ లక్ష్మీ మీనన్ అని.. త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ప్రస్తుతం ఈ వార్త విన్న విశాల్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Next Story






