- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణంగా మారిన ‘చంద్రముఖి 2’ పరిస్థితి!
‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి2’ తెరకెక్కిన విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి2’ తెరకెక్కిన విషయం తెలిసిందే. వాసు దర్శకత్వంలో లారెన్స్ ప్రధాన పాత్రలో కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించింది. అయితే తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. సీక్వెల్ అంటే రజనీకాంత్ ఉండాలి. చంద్రముఖి పాత్రను జ్యోతిక చేస్తేనే అది అసలైన సీక్వెల్ అవుతుందంటూ తిట్టి పోస్తున్నారు. ఇదిలావుంటే.. ఈ నెలలో సినిమాను విడుదలచేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి, మళ్లీ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో మూవీపై ఆసక్తి కోల్పోతున్న జనాలు.. ఈ చిత్రంలోని నాలుగైదు సీన్‌లు సినిమా స్థాయిని దిగజార్చే విధంగా ఉన్నాయట. వాటిలో మార్పులు చేర్పులు చేసేందుకు విడుదల వాయిదా పడిందంటూ చర్చించుకుంటున్నారు. ఇక మూవీ రిలీజ్‌పై త్వరలోనే క్లారిటీ రానుంది.
Next Story






