బెడ్ రూమ్‌లో సీరియల్ నటి హాట్ ఫోజులు.. ఫస్ట్ లుక్‌తోనే కుర్రాళ్ల మైండ్ పోగొట్టిందిగా!

by Disha Web Desk 9 |
బెడ్ రూమ్‌లో సీరియల్ నటి హాట్ ఫోజులు.. ఫస్ట్ లుక్‌తోనే కుర్రాళ్ల మైండ్ పోగొట్టిందిగా!
X

దిశ, వెబ్‌డెస్క్: గుప్పెడంత నటి సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ప్రస్తుతం సీరియల్స్‌తో పాటు వెబ్‌సిరీస్‌ల్లో కూడా నటిస్తోంది. ఈ బ్యూటీ వయస్సు 38 ఏళ్లైన కుర్ర హీరోయిన్లకు సైతం జలసీ పుట్టేలా సోషల్ మీడియాలో యువతకు పిచ్చేక్కించే ఫొటో షూట్లతో దర్శనమిస్తుంటుంది. ఇక ఇటీవల జ్యోతి ఓ యువ దర్శకుడితో లవ్‌లో పడ్డట్లు.. నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. అతడితో కలిసి సన్నిహితంగా దిగిన పిక్స్‌ను సోషల్ మీడియాలో కూడా పంచుకుంది. ఇదంతా పక్కన పెడితే జ్యోతి తాజాగా ‘ప్రెట్టీ గర్ల్’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఈ సిరీస్ నుంచి తాజాగా ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. ఇందులో ఈ భామ పిచ్చెక్కించే హాట్‌నెస్‌తో ఇస్తున్న ఫోజులు కుర్రాళ్లను కుదురుగా ఉండనీయడం లేదు. అలాగే ఏకంగా బెడ్ రూమ్‌లో ఎద అందాలతో రచ్చ చేస్తూ.. బోల్డ్‌గా, థండర్ థైస్ తో, కసిగా కవ్వించే కళ్ళతో జ్యోతి రాయ్ ఇస్తున్న హాట్ ఫోజులకు కుర్రాళ్లు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ‘‘సీరియల్స్‌లో ఆంటిలా ఉండే మీరు ఇలా షాకులు ఇస్తున్నారేంటి మేడమ్..? అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.





Next Story

Most Viewed