Adipurush : ‘ఆదిపురుష్’ రన్ టైమ్ లాక్!

by Disha Web Desk 10 |
Adipurush : ‘ఆదిపురుష్’ రన్ టైమ్ లాక్!
X

దిశ, సినిమా: ప్రభాస్, కృతి సనన్ ప్రధానపాత్రల్లో ఓం రౌత్ తెరకెక్కించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. రిసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. రామాయణం ఆధారంగా వస్తున్న ఈ మూవీ ఈ జూన్ 16న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా రన్ టైమ్ గురించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. చిత్రానికి 2 గంటల 54 నిమిషాల నిడివి వచ్చినట్లు ఓవర్సీస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Read more: అమితాబ్ బచ్చన్‌ను ఆకట్టుకున్న పోలీస్ పిలక వీడియో

Mrunal Thakur: ఫోటో షూట్స్ తో కుర్రాళ్లను డిస్టర్బ్ చేస్తున్న మృణాల్

‘ఆది పురుష్’ కాదు.. ‘సలార్’ కావాలంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed