- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గురువారం నుంచి ‘సైంధవ్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్’.

X
దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న సినిమా నుంచి ఉగాది సందర్భంగా బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు గురువారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలుపుతూ.. మూవీ టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో యాక్షన్ ప్యాక్డ్ గెటప్‌లో తుపాకీ పట్టుకుని ఫెరోషియస్‌గా నడుస్తూ కనిపించారు వెంకటేష్. ఇక భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాతో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండగా.. పలువురు స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Next Story






