Nagarjuna తో ముద్దు సీన్స్ చేయడం వల్లే ఆఫర్స్ తగ్గాయి: స్టార్ హీరోయిన్ హాట్ కామెంట్స్

by Disha Web Desk 9 |
Nagarjuna తో ముద్దు సీన్స్ చేయడం వల్లే ఆఫర్స్ తగ్గాయి: స్టార్ హీరోయిన్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు తెలుగు అగ్రహీరోల సరసన నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరై షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. ‘‘నాకు సౌత్‌లో అద్భుతంగా ఆఫర్లు వచ్చేవి. టాలీవుడ్ నన్ను స్టార్ హీరోయిన్‌ను చేసింది. కానీ ఒక సీనియర్ స్టార్ హీరోతో నటించిన సినిమాలో కిస్ సన్నివేశాలు చేయడం వల్ల ఆడియన్స్‌కు నచ్చలేదు. ఈ సీన్స్‌ను వారు యాక్స్‌ప్ట్ చేయలేదు. దీంతో ఆ మూవీ కారణంగా నాకు ఒక్కసారిగా సినిమా అవకాశాలు తగ్గాయంటూ’’ రకుల్ కాస్త బాధగా వెల్లడించింది. అయితే నెటిజన్లు ఈ హీరో ఎవరో కాదు, నాగార్జుననే అంటూ.. ఆ చిత్రం ‘మన్మథుడు 2’ అని భావిస్తున్నారు. ప్రస్తుతం రకుల్ మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: క్రికెట్ రంగంలోకి డైరెక్టర్ రాజమౌళి.. ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ చైర్మన్‌గా నియామకం



Next Story

Most Viewed