- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > అవి చూపించాలని కోరిన నెటిజన్.. షేప్ లేదు ఏం లేదు, భరించండంటూ నభా నటేష్ పోస్ట్
అవి చూపించాలని కోరిన నెటిజన్.. షేప్ లేదు ఏం లేదు, భరించండంటూ నభా నటేష్ పోస్ట్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటేష్ రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటేష్ రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి మూవీనే హిట్ కావడంతో నభా నటేష్‌కు ప్లస్ అయింది. వరుస ఆఫర్స్‌తో బిజీ బ్యూటీగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఆమె యాక్సిడెంట్ కావడంతో సినిమాలకు దూరమైంది. ఇక ఇప్పుడు నిఖిల్ ‘స్వయంభు’ చిత్రంతో నభా నటేష్ రీ ఎంట్రీ ఇస్తుంది.
అయితే ఈ అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ హాట్ ఫొటోలు షేర్ చేస్తుంది. అలాగే చిట్ చాట్ నిర్వహించి అభిమానులతో ముచ్చటిస్తోంది. తాజాగా, ఓ నెటిజన్ నభా నటేష్‌ను గోర్లు చూపించమని కోరాడు. దీంతో ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా నో అని చెప్పకుండా అభిమాని కోరికను తీర్చింది. ‘‘కట్ చేయలేదు, ఏం చేయలేదు.. భరించండి’’ అని క్యాప్షన్ జత చేసి గోర్లను చూపిస్తున్న ఫొటో షేర్ చేసింది.
- Tags
- nabha natesh
Next Story






