- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సలార్ విడుదల అప్పుడేనంట
ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. సలార్ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ మూవీని వరల్డ్ వైడ్‌గా ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. సలార్ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ మూవీని వరల్డ్ వైడ్‌గా ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో మూవీ టీం.. ది మోస్ట్ వయెలెంట్ మ్యాన్ వచ్చేస్తున్నాడు అని ట్వీట్ చేసింది. ఇక ఈ సినిమాలో శుతి హాసన్, మీనాక్షీ చౌదరి, జగపతి బాబు, తదితరులు నటిస్తున్నారు. ఇక సలార్ మూవీ విడుదల డేట్ ప్రకటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్‌లో పూనకలు మొదలయ్యాయి.
Read more:
బన్నీ పరువు తీయోద్దంటూ.. స్నేహకు వార్నింగ్ ఇచ్చిన ఓ నెటిజన్!
Next Story






