- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుడే OTT లోకి వచ్చేస్తున్న ‘బాయ్స్ హాస్టల్’!
కన్నడ సూపర్ హిట్ మూవీ ‘హాస్టల్ హుదుగురు బెకగిద్దారే’.

X
దిశ, సినిమా: రిసెంట్‌గా వచ్చిన కన్నడ సూపర్ హిట్ మూవీ ‘హాస్టల్ హుదుగురు బెకగిద్దారే’.. ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగులో రిలీజైన విషయం తెలిసిందే. నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో పలు మార్పులు చేసి విడుదల చేశారు. కన్నడలో రిషబ్ శెట్టి, రమ్య పోషించిన పాత్రలను తెలుగులో తరుణ్ భాస్కర్, రష్మీ గౌతమ్‌లు పోషించారు. ఇక ఈ మూవీ కథ మొత్తం హాస్టల్‌లోని వార్డెన్ శవం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాగా కన్నడలో వచ్చినంత కలెక్షన్ తెలుగులో మాత్రం రాబట్టలేకపోయింది. ఇకపొతే తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను లాక్ చేసుకుంది. సెప్టెంబర్ 15నుంచి జీ-5లో స్ట్రీమింగ్ కానుంది.
ఇవి కూడా చదవండి : ‘The Vaccine War’ ట్రైలర్ రిలీజ్
Next Story






