- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా ప్రారంభమైన త్రిగుణ్ ‘ఆకర్షిత’సినిమా..
by Mallepaka Hamsa |
ఈ సినిమాకి సూరిశెట్టి కిషోర్ దర్శకత్వం వహించగా.. కోరె సందీప్ యాదవ్, శ్రీకాంత్ బట్టు నిర్మిస్తున్నారు.

X
దిశ, సినిమా: లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా ‘ఆకర్షిత’ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. త్రిగుణ్ హీరోగా పదినే కుమార్ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ సినిమాకి సూరిశెట్టి కిషోర్ దర్శకత్వం వహించగా.. కోరె సందీప్ యాదవ్, శ్రీకాంత్ బట్టు నిర్మిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి సి. కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ప్రముఖ జ్యోతిశ్య నిపుణులు వేణు స్వామి స్క్రిప్ట్‌ను అందజేశారు. బేబీ ఆష్కా, కీర్తనలు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత సందీప్ యాదవ్ మాట్లాడుతూ.. ‘మా ‘ఆకర్షిత’ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి థాంక్స్. మున్ముందు మా సినిమాకు సంబంధించిన ఇతర అప్డేట్లను ప్రకటిస్తామని తెలిపారు.
Next Story






