- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘The Kashmir Files Unreported’ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
1990న కశ్మీర్‌లో హిందువులపై జరిగిన మారణహోమాన్ని, దురాగతాలను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ద్వార కళ్లకు కట్టినట్టు చూపించారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి, చిన్మయి

X
దిశ, సినిమా: 1990న కశ్మీర్‌లో హిందువులపై జరిగిన మారణహోమాన్ని, దురాగతాలను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ద్వార కళ్లకు కట్టినట్టు చూపించారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి, చిన్మయి మడ్లేకర్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ 2022 మార్చిలో విడుదలై విమర్శలు ఎదుర్కొంటూనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక రీసెంట్‌గా ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ కోసం వెబ్ సిరీస్ రూపంలో తీసుకొస్తున్నారు వివేక్ అగ్నిహోత్రి. ‘ది కశ్మీర్ ఫైల్స్ అన్‍రిపోర్టెడ్’ సిరీస్‍ను రూపొందించారు. కాగా ‘‘ది కశ్మీర్ ఫైల్స్’ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారా! అది ఆరంభం మాత్రమే. వివేక్ అగ్నిహోత్రీ ‘ది కశ్మీర్ ఫైల్స్ అన్‍రిపోర్టెడ్’తో మళ్లీ వచ్చేస్తున్నారు. జీ5లో ఆగస్టు 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది’ అని జీ5 ట్వీట్ చేసింది.
Next Story






