- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి జాకెట్ విప్పి లండన్ వీధుల్లో రెచ్చిపోయిన గ్లోబల్ బ్యూటీ!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ ఇప్పుడు హాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ప్రియాంక మూవీల్లో కంటే అంతర్జాతీయ వేదికలపైనే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే తాజాగా ఈ హీరోయిన్ లండన్ వీధుల్లో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నైట్ టైంలో రోడ్డు మీద తన కుమార్తెకు సూపర్ మూన్‌ను చూపిస్తూ.. జాకెట్ విప్పేసి బ్యాక్ అందాలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. చందమామను చూసి ఆమె కూతురు ఆనందిస్తుండగా, ప్రియాంక సంబరపడుతుంది. ‘‘జాకెట్ విప్పి కూతురుకి సూపర్ మూన్ చూపిస్తున్న ప్రియాంక చోప్రా, ఓ చందమామ మరో చందమామని పట్టుకుంటుంది. ఆ చందమామ గ్లోబల్ బ్యూటీ చేతుల్లోనే ఉంది. యాంగిల్ ఏదైనా ప్రియాంక రచ్చ వేరే లెవల్ అంటూ డస్కీ బ్యూటీ టూ హాట్’’ అంటూ జనాలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.






