అందరిముందే బ్రా విప్పి ప్రియాంక భర్తపై విసిరిన అమ్మాయి.. వీడియో వైరల్

by Disha Web Desk 6 |
అందరిముందే బ్రా విప్పి ప్రియాంక భర్తపై విసిరిన అమ్మాయి.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : స్టార్ నటి ప్రియాంక చోప్రా భర్త, హాలీవుడ్ స్టార్ సింగర్ నిక్ జోనస్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. తన సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్‌లతో కలిసి న్యూయార్క్‌లోని ఓ స్టేడియంలో ఓ ప్రైవేట్ మ్యూజిక్ కాన్సర్ట్ చేశారు నిక్ జోనస్. అయితే ఈ సంగీత కచేరిలో ఆడిపాడుతూ ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్న నిక్ జోనస్‌పై ఒక లేడి అభిమాని తన బ్రా తీసి ఆయన మీదకు విసిరింది. దీంతో తనమీద ఏదో పడుతున్నట్లు ఒక్కసారిగా షాక్ అయిన నిక్.. వెంటనే తేరుకొని గమనించగా అది ఓ అమ్మాయి విసిరిన బ్లాక్ బ్రాగా గుర్తించి అదేమీ పట్టించుకోకుండా మళ్లీ పాడటం మొదలుపెట్టాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ‘ఆర్టిస్టులకు రెస్పెక్ట్ ఇవ్వండి. ఇదెక్కడి అభిమానం’ అంటూ పలువురు విమర్శిస్తుంటే మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Read More: అమలా పాల్ ఓ చెత్త హీరోయిన్.. యంగ్ హీరో సెన్సేషనల్ కామెంట్స్

Next Story

Most Viewed