" Gurthunda Seethakalam " సినిమా మొదటి రోజు కలెక్షన్స్ !

by Disha Web Desk 10 |
 Gurthunda Seethakalam  సినిమా మొదటి రోజు కలెక్షన్స్ !
X

దిశ, వెబ్ డెస్క్ : సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా " గుర్తుందా శీతాకాలం " . ఈ సినిమాలో సత్య దేవ్ సరసన తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ప్రియదర్శి , సుహాసిని తదితర నటినటులు నటించారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడదల కావాలిసింది..కానీ కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేకపోయారు. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - రూ. 0.05 L

సీడెడ్ - రూ. 0.02 L

ఏపీ - రూ. 0.07 L

రెస్ట్ ఆఫ్ ఇండియా + వర్సిస్ - రూ 0. 01L

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - రూ 0.15 L

ఈ సినిమాకు రూ.1.72 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 2 కోట్లు కలెక్ట్ చేయాలిసి ఉంటుంది. కానీ ఈ సినిమా మొదటి రోజు రూ.0.15 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు రీచ్ అవ్వాలంటే రూ.1.85 కోట్లను కలెక్ట్ చేయాలిసి ఉంది.

Also Read.....

" Love Today " సినిమా 15 రోజుల కలెక్షన్స్ !



Next Story

Most Viewed