నిధి అగర్వాల్‌తో అసభ్యంగా ప్రవర్తించిన డైరెక్టర్.. ఆ పార్ట్‌పై చేయి వేయడంతో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వీడియో)

by Mallepaka Hamsa |

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి(Maruti), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’.

నిధి అగర్వాల్‌తో అసభ్యంగా ప్రవర్తించిన డైరెక్టర్.. ఆ పార్ట్‌పై చేయి వేయడంతో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ మారుతి(Maruti), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’. ‘కల్కి’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, యోగిబాబు, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీ షూట్ మొదలై చాలా రోజులే అవుతున్నప్పటికీ పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తుంది.

ప్రతి ఏడాది డార్లింగ్ నుంచి ఏదో ఒక సినిమా విడుదల అవుతూనే ఉంది. కానీ ఈ ఏడాది మాత్రం ఖాళీగా ఉన్న ప్రభాస్ వచ్చే ఏడాది సంక్రాంతికి.. ‘ది రాజాసాబ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ‘ది రాజాసాబ్’ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ సాంగ్స్, ట్రైలర్ సినిమాపై హైప్ పెంచాయి. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న మారుతి హీరోయిన్ నిధి అగర్వాల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

ఈ వేడుకల్లో నిధి అగర్వాల్‌తో ఫొటోలకు ఫోజులిస్తున్న సమయంతో మారుతి నడుముపూ చేయ్యి వేస్తాడు. దీంతో అసౌకర్యంగా ఫీల్ అయిన నిధి దూరంగా జరగడంతో పాటు చేతిని తీస్తుంది. ఆ తర్వాత చేతిని పట్టుకోగా.. వెంటనే మారుతి వదిలించుకుని ఆమెని పట్టుకుని ఫొటోకు ఫోజులిచ్చాడు. స్టేజ్‌పై ఉన్నంతసేపు ఆమెను తాగడానికి ప్రయత్నించిన.. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి దురుద్దేశం లేనప్పటికీ మారుతి ప్రవర్తనపై ట్రోలింగ్ జరుగుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు మారుతిపై దారుణంగా తిడుతున్నారు. ఇలాంటి వాడికి ప్రభాస్ ఎలా అవకాశం ఇచ్చాడని దుమ్మెత్తిపోస్తున్నారు.

link

Next Story