- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Suma Kanakala: యాంకర్ సుమకు తప్పిన పెను ప్రమాదం
దిశ, వెబ్‌డెస్క్ : యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జయమ్మ పంచాయితీ. Suma Kanakala

X
Suma Kanakala
దిశ, వెబ్‌డెస్క్ : యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జయమ్మ పంచాయితీ. ఈ సినిమా ద్వారా చాలా కాలం తరువాత సుమ వెండి తెరపై సందడి చేయనుంది. కాగా, ఈ సినిమా చేస్తున్న సమయంలో సుమ ప్రమాదానికి గురైంది. అడవిలో షూటింగ్ చేసే సమయంలో.. అక్కడ ఉన్న కాలువ నీరు ప్రవహిస్తుండగా అక్క సుమ(Suma Kanakala) నిల్చుని ఒక్కసారిగా స్లిప్ అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సుమకనకాల సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. జయమ్మ పంచాయితీ సినిమా షూటింగ్‌లో పెను ప్రమాదం తప్పిందంటూ తెలిపింది. ఇక ఈ వీడియో చూసిని తమ అభిమానులు సుమక్క జాగ్రత్త అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
- Tags
- trending news
Next Story






