- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ‘గుంటూరు కారం’నుంచి పూజా హెగ్దే తప్పుకోవడంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ
‘గుంటూరు కారం’నుంచి పూజా హెగ్దే తప్పుకోవడంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’.

X
దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇందులో మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్దే, సెకండ్ హీరోయిన్‌గా శ్రీలీలను సెలక్ట్ చేసినప్పటికీ పూజ మూవీనుంచి తప్పుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన నిర్మాత నాగవంశీ.. ‘పూజకు ఓ హిందీ చిత్రంలో నటించాల్సివుంది. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ప్లేస్‌లో మీనాక్షి చౌదరిని తీసుకున్నాం. అంతే తప్పా మరో కారణం లేదు. మహేశ్‌బాబు ఈ సినిమాలో భిన్నంగా కనిపిస్తాడు. సంక్రాంతికి పక్కాగా విడుదల చేస్తాం. త్వరలోనే ఫస్ట్ సింగిల్ వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
Read More: సల్మాన్ ఖాన్ ఆరోగ్యానికి ఏమైంది..?
Next Story






