- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గోల్డెన్ లెగ్ బ్యూటీ ఓవర్ యాక్షన్.. దర్శకులకు చిరాకు తెప్పిస్తుందట!?
by Prasanna |
X
దిశ, సినిమా: తెలుగులో ‘బింబిసార’, ‘భీమ్లా నాయక్’, ‘సార్’, ‘విరూపాక్ష’ వంటి వరుస విజయాలు అందుకుని గోల్డెన్ లెగ్‌గా గుర్తింపు తెచ్చుకుంది సంయుక్త మీనన్. హీరోయిన్‌గా ఈ అమ్మడికి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె చాలా తక్కువ సినిమాలు చేస్తుంది. అయితే దీనికి కారణం ఈమె భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో పాటు, పాత్రల విషయంలో కథల విషయంలో ఎక్కువ ఆశలు పెట్టుకుందట. అంతేకాకుండా ఆమె ప్రతి ఒక విషయంలో ఎంటర్ అవుతూ దర్శకులకు చిరాకు తెప్పిస్తుందని టాక్ వినపడుతుంది. అందుకే సంయుక్త ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రావడం లేదు. దీంతో ఈ రూమర్స్ నిజమై ఉండవచ్చని తెలుస్తోంది.
Read More: బాత్రూమ్‌లోనే అన్ని ఫీలింగ్స్ బయటపెడతా.. బ్రష్, షాంపూ డబ్బాలే నా బాధ అర్థం చేసుకుంటాయి
Advertisement
Next Story