ఆ హీరోయిన్‌తో సినిమా రిజెక్ట్ చేసిన బన్నీ? కారణం అదేనా?

by Disha Web Desk 10 |
ఆ హీరోయిన్‌తో సినిమా రిజెక్ట్ చేసిన బన్నీ? కారణం అదేనా?
X

దిశ, సినిమా: నటి అను ఇమ్మానియేల్‌పై అల్లు అర్జున్ ఇండైరెక్టుగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా బన్నీ మాట్లాడుతూ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ షూటింగ్ టైమ్‌లో ఇమ్మానియేల్ తనను చాలా ఇబ్బంది పెట్టినట్లు చెప్పాటు. అంతేకాదు ఈ మూవీ విడుదల టైంలో అల్లు అర్జున్, అను ఇమ్మానియేల్‌ల జంట ఏమాత్రం బాగాలేదని అభిమానులు పేర్కొన్నారట. ఇక అను ఇమ్మానియేల్ కేవలం అల్లు అర్జున్‌కి మాత్రమే కాకుండా అల్లు శిరీష్‌కి కూడా ఫ్లాప్ తెచ్చిపెట్టింది. దీంతో అను ఇమ్మానియేల్‌తో మరోసారి ఓ సినిమాలో అవకాశం వచ్చినా కూడా బన్నీ రిజెక్ట్ చేశాడట. ప్రజంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

Read More :

స్మగ్లర్ పాత్రకు నేషనల్ అవార్డా..! ట్రోలర్స్‌కు గట్టి సమాధానం ఇచ్చిన బన్నీ..!

అల్లు అర్జున్ కొడుకు జాతకంలో అలాంటి దోషం.. వేణు స్వామి చెప్పింది నిజమవుతుందా?

అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు ఖాయమని ముందే చెప్పిన రష్మిక (వీడియో)

Next Story

Most Viewed