- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Thalapathy vijay: దళపతి విజయ్ లియో సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా?
Thalapathy vijay: దళపతి విజయ్ లియో సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైనా దళపతి విజయ్ ప్రస్తుతం లియో అనే భారీ యాక్షన్ సినిమాలో హీరోగా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైనా దళపతి విజయ్ ప్రస్తుతం లియో అనే భారీ యాక్షన్ సినిమాలో హీరోగా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా .. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు స్వరాలనందిస్తున్నారు. ఈ మూవీని 2023 అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు విజయ్ రూ. 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉన్నదో తెలియాలిసి ఉంది.
- Tags
- Thalapathy vijay
Next Story






