- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు వెబ్ సిరీస్, సినిమాలు
ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమా, సిరీస్‌లు అలరిస్తూనే ఉన్నాయి.

X
దిశ, సినిమా: ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమా, సిరీస్‌లు అలరిస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా తాగాజా తెలుగులో కొన్ని మూవీస్ ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యానర్‌లో నిర్మించిన ‘మాయాబజార్ ఫర్ సేల్’ జులై 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తర్వాత ‘అర్థమైందా అరుణ్‌కుమార్’ వెబ్‌సిరీస్ హిందీలో ప్రేక్షకులను అలరించిన ‘అఫీషియల్ చౌక్యగిరి’ అనే సిరీస్ ఆధారంగా తెరకెక్కించిన ఈ సిరీస్ జూన్ 30 నుంచి ఆహాలో అందుబాటులోకి రానుంది. చివరగా ‘నిన్ను చేరే తరుణం’ మూవీ జూన్ 30 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది.
Read More: బ్లాక్ మోనోకినిలో బాలయ్య బ్యూటీ.. తడిసిన అందాలు చూస్తే మతిపోవాల్సిందే
Next Story






