Tarakaratna: తారక రత్న హిట్స్ అండ్ ప్లాప్స్ ఇవే !

by Disha Web Desk 10 |
Tarakaratna: తారక రత్న  హిట్స్ అండ్ ప్లాప్స్ ఇవే !
X

దిశ, వెబ్ డెస్క్ : తారక రత్న నటించిన సినిమాల్లో హిట్స్ అండ్ ప్లాప్స్ ఇక్కడ చూద్దాం. తను నటించిన సినిమాల్లో 1 నెంబర్ కుర్రాడు సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరవాత వరుస అవకాశాలను అంది పుచ్చుకొని సినిమాలు తీశాడు. కానీ వాటిలో చాలా వరకు బాక్స్ ఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అమరావతి సినిమా హిట్ గా నిలిచింది .

1 నెంబర్ కుర్రాడు (సూపర్ హిట్ ), యువ రత్న ( యావరేజ్ ), తారక్ ( ఫ్లాప్ ), భద్రాద్రి రాముడు ( ఫ్లాప్ ), నో (ప్లాప్ ), వెంకటాద్రి (ఫ్లాప్ ), అమరావతి ( హిట్ ), ముక్కంటి ( ఫ్లాప్ ), నందీశ్వరుడు ( ఫ్లాప్), చూడాలని .. చెప్పాలని ( ఫ్లాప్ ) , అలెగ్జాండర్ ( ఫ్లాప్ ) , విజేత ( ఫ్లాప్ ), మహభక్త సిరియాళ ( ఫ్లాప్ ) , దయ ( ఫ్లాప్ ) , కాకతీయుడు ( ఫ్లాప్ ), రాజా చెయ్యి వేస్తే (యావరేజ్ ), ఎవరు ( ప్లాప్ ), ఖయ్యూమ్ ( భాయ్ ఫ్లాప్ ), రాజా మీరు కేక ( ఫ్లాప్ ), ప్రాణం ఖరీదు (ఫ్లాప్ ), దేవినేని ( ప్లాప్ ), సారధి ( ఫ్లాప్ ).

ఇవి కూడా చదవండి : వరల్డ్ రికార్డు సృష్టించిన తారకరత్న.. ఇప్పటికీ ఆయన పేరుమీదే!

Next Story

Most Viewed