తారకరత్న గదిలోని సీక్రెట్ లాకర్‌లో ఆ వస్తువు.. గుండె పగిలేలా ఏడుస్తున్న ఫ్యామిలీ!

by Dishanational2 |
తారకరత్న గదిలోని సీక్రెట్ లాకర్‌లో ఆ వస్తువు.. గుండె పగిలేలా ఏడుస్తున్న ఫ్యామిలీ!
X

దిశ, వెబ్‌డెస్క్ : నందమూరి ఫ్యామిలీలో చాలా మంది చిన్న వయసులోనే మరణిస్తున్నారు. ఇటీవల నందమూరి తారకరత్న కూడా గుండెపోటుతో మరణిచడంతో వారి ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. అతి చిన్న వయసులోనే గుండెపోటుకు గురై, 30 రోజుల పాటు మృత్యువుతో పోరాడి, చివరికి తుది శ్వాస విడిచాడు. దీంతో నందమూరి తారకరత్నకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆయన పర్సనల్ విషయాలు, ఆలేఖ్య రెడ్డితో పెళ్లి, నందమూరి ఫ్యామిలీకి దూరం అవడం, తన ఆస్థి పాస్తులు ఇలా ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, తాజాగా నందమూరి తారకరత్నకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేమిటంటే?

తారకరత్న మోకిలాలో ఈ మధ్యనే ఓ లగ్జరీ ఇల్లు కొనుక్కున్నాడంట. అంతే కాకుండా ఆ ఇల్లు అంటే తారకరత్నకు, ఆయన భార్యకు చాలా ఇష్టం అంట.ఇక తారకరత్నకు తన కూతురంటే ప్రాణం అని చాలా మందికి తెలుసు. ఎక్కువసేపు తనతోనే గడపాలనుకుంటాడంట. అయితే అలాంటి తన ప్రాణమైన కూతురుకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను తారక్ దాచుకున్నాడంట. తారక్ చనిపోయిన తర్వాత ఆలేఖ్య రెడ్డి ఆ కొత్తింట్లోకి వెళ్లి, తారక్ గదిలోకి వెళ్లి ఆయన సీక్రెట్ లాకర్ ఓపెన్ చేసి చూడగా, తను ఇష్టంగా దాచుకున్న వస్తువులు కనిపించాయంట.తన కూతురు నిష్కా మొట్టమొదటి గౌను, ఫస్ట్ బొమ్మ, అలాగే తన పొటోను భద్రంగా దాచుకున్నాడంట. దీంతో అవి చూసిన తారకరత్న భార్య గుండె పగిలేలా ఏడ్చిందంట. అలాగే నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారంట.

Also Read: NBK 108 నుంచి బిగ్ అప్డేట్..

Next Story

Most Viewed