- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > రాఖీ సావంత్ పై కేసు పెట్టిన నటి.. చీప్ వీడియోస్ చేస్తూ పరువు తీసేసిందిగా..
రాఖీ సావంత్ పై కేసు పెట్టిన నటి.. చీప్ వీడియోస్ చేస్తూ పరువు తీసేసిందిగా..
బాలీవుడ్ యాక్ట్రెస్ తనుశ్రీ దత్తా.. హాట్ బ్యూటీ రాఖీ సావంత్ పై FIR ఫైల్ చేసింది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ యాక్ట్రెస్ తనుశ్రీ దత్తా.. హాట్ బ్యూటీ రాఖీ సావంత్ పై FIR ఫైల్ చేసింది. తన గురించి పలు వీడియోలు చేసిన రాఖీ.. బేస్ లెస్ ఆరోపణలు చేసిందని, దీనివల్ల సొసైటీలో తన ఇమేజ్ పూర్తిగా దెబ్బతిన్నదని, చాలా పెయిన్ అనుభవించాను అని ఫిర్యాదు చేసింది. అయితే రాఖీ తర్వాత క్షమాపణలు చెప్తూ వీడియో చేసినా .. అది జెన్యూన్ అనిపించలేదని, కేవలం ఇష్యూను చల్లబరిచేందుకేనని తెలిపింది. ఒక స్త్రీ గురించి ఇలాంటి చీప్, వల్గర్ వీడియోస్ చేయడం సరికాదని అభిప్రాయపడింది. దీని వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరో త్వరలో బయటకు వస్తారని.. కచ్చితంగా అరెస్ట్ చేయబడతారని తనుశ్రీ లాయర్ మీడియాకు తెలిపాడు. అప్పుడే ఏ మహిళకు ఇలాంటి పరిస్థితి రాదని చెప్పాడు.
Next Story






