- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోర్న్ మూవీలో తమన్నా.. తలలు పట్టుకుంటున్న ఫ్యాన్స్!
ఒకప్పుడు సాఫ్ట్ అండ్ క్యూట్ పాత్రలతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తమన్నా భాటియా.. ఇప్పుడు రూట్ మార్చింది. సౌత్‌లో చాన్స్‌లు లేకనో, బాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయో తెలియదు కానీ బోల్డ్ పాత్రలతో ఘాటుగా కనిపించేందుకు ట్రై చేస్తుంది. సాఫ్ట్ క్యారెక్టర్స్ వదిలేసి.

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు సాఫ్ట్ అండ్ క్యూట్ పాత్రలతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తమన్నా భాటియా.. ఇప్పుడు రూట్ మార్చింది. సౌత్‌లో చాన్స్‌లు లేకనో, బాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయో తెలియదు కానీ బోల్డ్ పాత్రలతో ఘాటుగా కనిపించేందుకు ట్రై చేస్తుంది. సాఫ్ట్ క్యారెక్టర్స్ వదిలేసి.. ముద్దులతో హద్దులు చెరిపే పాత్రలనే ఎంచుకుంటుంది. అవే తనకు బోలెడు అవకాశాలను కల్పిస్తున్నాయని ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చింది కూడా. ఇక తాజాగా మరో బోల్డ్ మూవ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. విచ్చలవిడి రొమాంటిక్ సిరీస్‌లు, మూవీలకు కేరాఫ్ అయిన ఏక్తా కపూర్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు సమాచారం.
ఇంతకు ముందు సన్నీ లియోన్ నటించిన ‘రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్’ సీక్వెల్‌లో తమన్నా నటించబోతుందని న్యూస్ స్ప్రెడ్ అయింది. ‘రాగిణి ఎమ్ఎమ్ఎస్ 3’లో లీడ్ రోల్ చేస్తుందని బాలీవుడ్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. దీంతో మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. ఇలాంటి పోర్న్ మూవీలో తమన్నా? పిచ్చి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుందని బాధపడుతున్నారు.






