నాని ‘పారడైజ్‌’లో మసాలా సాంగ్.. ఆ హీరోయిన్ ఫైనల్

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-16 12:55:54  IST  )

నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘పారడైజ్’. మోహన్ బాబు, సంపూర్ణేశ్ బాబు ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు.

నాని ‘పారడైజ్‌’లో మసాలా సాంగ్.. ఆ హీరోయిన్ ఫైనల్
X

దిశ, సినిమా : నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘పారడైజ్’. మోహన్ బాబు, సంపూర్ణేశ్ బాబు ప్రధానపాత్రల్లో కనిపించబోతున్న సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ఆకట్టుకోగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. స్పెషల్ సాంగ్స్‌తో బాలీవుడ్‌ను ఏలుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. ఈ చిత్రంలోనూ ఐటెమ్ సాంగ్ చేయబోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ పాటకు తనతోపాటు నాని కూడా స్టెప్స్ వేస్తాడని.. ఈ సాంగ్ నెక్స్ట్ లెవల్ ఊర మాస్‌గా ఉండబోతుందని సమాచారం. మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత తమన్నా ఈ సినిమా ద్వారా తెలుగులో కనిపించబోతుండగా.. ఆమె ఫ్యాన్స్ వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story