- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ఎద అందాలు దగ్గరగా చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న తమన్నా.. ‘కావాలా’ అంటూ క్రేజీ కామెంట్!
ఎద అందాలు దగ్గరగా చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న తమన్నా.. ‘కావాలా’ అంటూ క్రేజీ కామెంట్!
టాలీవుడ్ మిల్స్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ‘జైలర్’ చిత్రంలో నటిస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మిల్స్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ‘జైలర్’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ ఆగస్టు 10న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. కాగా ఈ సినిమాలోని ‘నువ్వు కావాలయ్యా’ సాంగ్ ప్రస్తుతం నెట్టింట దుమారం రేపుతోంది. అయితే తమన్నా ఈ పాటను ఉద్దేశిస్తూ ‘కావాలా నుంచి సరిపడినంత లభించలేదు? ఇక్కడ చూడండి’ అంటూ బోల్డ్ కామెంట్ యాడ్ చేసి తాజాగా.. స్లీవ్ లెస్ టాప్ ధరించి.. క్లీవేజ్ అందాలతో కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈ హీరోయిన్ తన ఫోటోకు జోడించిన క్రేజీ కామెంట్ తీరుకు జనాలు ఆశ్యర్యపోతున్నారు.
Read More : Tamannaah Bhatia : బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేసిన మిల్కీ బ్యూటీ..
Next Story






