భారీ రెమ్యూనరేషన్ కోసం బెడ్ రూంలో బోల్డ్‌గా రెచ్చిపోయిన తమన్నా.. షాక్‌లో ఫ్యాన్స్!!

by Disha Web Desk 6 |
భారీ రెమ్యూనరేషన్ కోసం బెడ్ రూంలో బోల్డ్‌గా రెచ్చిపోయిన తమన్నా.. షాక్‌లో ఫ్యాన్స్!!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తమన్నా ఇప్పటివరకు ఏ స్టార్ హీరో సినిమాలోనూ ఎక్కువగా బోల్డ్ సీన్స్ చేయలేదు.

తాజాగా, తమన్నా భారీ రెమ్యూనరేషన్‌ కోసం ఏకంగా బెడ్ రూమ్ సీన్స్ చేసిందట. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించిన ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ వచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ‘లస్ట్ స్టోరీస్’ సీజన్-2 రాబోతుంది. అందులో నీనా గుప్తా, కాజోల్, తమన్నా, విజయ్ వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా నటుడు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ‘లస్ట్ స్టోరీస్’వెబ్ సిరీస్‌లో తమన్నా, విజయ్ వర్మతో కలిసి లిప్ లాక్ సన్నివేశాలు, బెడ్ రూమ్ సీన్స్‌లో నటించి రెచ్చినపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ సిరీస్ త్వరలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమన్నా కొన్ని సీన్స్‌లో బోల్డ్‌గా నటించడానికి ముఖ్య కారణం నెట్‌ఫ్లిక్స్ వారు భారీ రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినందుకే అలా చేసినట్లు తెలుస్తోంది. దీంతో అది తెలిసిన ప్రేక్షకులు తమన్నా డబ్బు కోసం చేయకూడని పనులు చేస్తుందని అంటున్నారు.

Read more:

టైట్‌గా ఉంటేనో, బ్లెడ్ వస్తేనో వర్జిన్ కాదు.. ప్రముఖ సింగర్ వీడియో వైరల్


Next Story

Most Viewed